ప్లేఆఫ్స్లో SRHపై రాజస్థాన్దే ఆధిపత్యం.. మరీ ఈరోజు ఏం జరగనుందో!

SRH vs RR: న్యూ చండీగఢ్ వేదికగా ఈరోజు ( 2026, మే 27న) ఐపీఎల్ 2026 ప్లేఆఫ్స్‌లో అత్యంత ఉత్కంఠభరితమైన 'ఎలిమినేటర్' పోరు జరగనుంది. ఒకవైపు ఈ సీజన్‌లో భీకరమైన ఫామ్‌లో ఉన్న సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH).. మరోవైపు ప్లేఆఫ్స్ రికార్డులను తిరగరాయాలని చూస్తున్న రాజస్థాన్ రాయల్స్ (RR) తలపడనున్నాయి.