ఇరాన్‌పై అమెరికా దాడులు.. గల్ఫ్ దేశాలను టార్గెట్ చేసిన ఇరాన్..

పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మరోసారి ప్రమాదకర స్థాయికి చేరుకున్నాయి. తదుపరి ఆదేశాలు వచ్చే వరకు హోర్ముజ్ జలసంధిని మూసివేస్తున్నట్లు ఇరాన్ ప్రకటించిన కొద్ది సేపటికే అమెరికా వైమానిక దాడులు నిర్వహించింది.