ఉద్యమకారుల గుర్తింపునకు టీజేఏసీ మద్దతు..250 గజాల స్థలం, పెన్షన్, ఉచిత వైద్యం అందించాలి : చైర్‌పర్సన్ కే కేశవరావు

రాజకీయాలకు అతీతంగా నిజమైన తెలంగాణ ఉద్యమకారులను గుర్తించే ప్రక్రియకు నాటి టీజేఏసీ స్టీరింగ్ కమిటీ ఏకగ్రీవంగా సంపూర్ణ మద్దతు ప్రకటించింది. శనివారం అమరవీరుల స్మారక చిహ్నం కార్యాలయంలో తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపు కమిటీ సమావేశం నిర్వహించింది.