ఎంత పని చేసింది? ప్రియుడితో సన్నిహితంగా ఉంటోందని.. యువతిని కాల్చిన చంపిన ప్రియురాలు

తన ప్రియుడితో ఓ అమ్మాయి సన్నిహితంగా ఉంటోందన్న కోపంతో ఓ ప్రియురాలు.. ఆమెను అత్యంత కిరాతకంగా కాల్చి చంపింది. పట్టపగలు జనం చూస్తుండగానే.. పాయింట్ బ్లాంక్ రేంజ్‌లో తుపాకీ ఎక్కుపెట్టి ప్రాణం తీసింది. సినిమా సీన్‌ను తలపించేలా సాగిన ఈ లవ్ ట్రయాంగిల్ మర్డర్ మిస్టరీని ముంబై పోలీసులు కేవలం 12 గంటల్లోనే ఛేదించారు. ఈ షాకింగ్ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు మీకోసం.