కార్పొరేషన్ ఫలితాలు: మెజారిటీ స్థానాల్లో కాంగ్రెస్ హవా.. కరీంనగర్‍లో బీజేపీ జోరు
తెలంగాణ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీ ఆధిక్యంలో కొనసాగుతోంది. కరీంనగర్‌లో బీజేపీ హవా చాటుతోంది. నల్గొండ, రామగుండం, మంచిర్యాల, మహబూబ్‌నగర్ కార్పొరేషన్లలో కాంగ్రెస్...