టాలీవుడ్ మాస్ కా దాస్ విశ్వక్ సేన్ ఈసారి రూటు మార్చాడు. పూర్తిస్థాయి కామెడీ ఎంటర్‌టైనర్ 'ఫంకీ'తో ఈ రోజు ( 13 ఫిబ్రవరి, 2026 ) ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. 'జాతిరత్నాలు' చిత్రంతో సెన్సేషన్ క్రియేట్ చేసిన అనుదీప్ కె.వి. దర్శకత్వం వహించడం, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మించింది.