T20 World Cup: కెనడాను భయపెడుతున్న యూఏఈ బౌలర్లు.. ఆసక్తికరంగా మరో మ్యాచ్

T20 World Cup: టీ20 వరల్డ్ కప్ గ్రూప్ Dలోని కెనడా, UAE తలపడుతున్నాయి. టాస్ గెలిచిన కెనడా ఫస్ట్ బ్యాటింగ్ కు దిగింది. రెండు జట్లు చిన్నవే.. ఈ రెండింటికి గెలుపు చాలా కీలకం. రెండు జట్లు గెలుపు ధీమాతో బరిలోకి దిగాయి. టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ కు దిగిన కెనడా.. స్టార్టింగ్ నుంచే తడబడింది. 11 ఓవర్లు ఆడిన కెనడా జట్ట