BRS: కొత్తగూడెం మేయర్ పోస్టు.. సీపీఐకి బీఆర్ఎస్ ఓపెన్ ఆఫర్
మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ మంచి ఫలితాలు సాధించాయని కేటీఆర్ అన్నారు. కొత్తగూడెం కార్పొరేషన్‌లో సీపీఐకి కేటీఆర్ ఓపెన్ ఆఫర్ ప్రకటించడం రాష్ట్ర రాజకీయాల్లో సరికొత్త సమీకరణాలకు దారి తీసే అవకాశాలు...