T20 World Cup: పాకిస్తాన్ వాళ్లకు ఓవర్ అయ్యింది.. మన అభిషేక్ శర్మపై టూమచ్ కామెంట్స్..!

అభిషేక్‌ను ఎలా అదుపులో పెట్టాలో మాకు తెలుసని పాక్ మాజీ క్రికెటర్ అమీర్ పేర్కొన్నారు. “బాడీ లైన్‌లో బౌలింగ్ చేస్తే అతడిని కట్టడి చేయడం కష్టం కాదు.. స్వింగ్ అయ్యే బాల్స్ ను ఎదుర్కొని బౌండరీలు కొడితేనే నేను అతడిని పూర్తి స్థాయి బ్యాటర్‌గా భావిస్తాను అని అన్నాడు.