చత్తీస్గఢ్ బాలుడికి భద్రాచలంలో వైద్యం

తీవ్ర రక్తహీనతతో బాధ పడుతున్న చత్తీస్​గఢ్​రాష్ట్రానికి చెందిన ఓ బాలుడికి వైద్యం అందించి, ప్రాణాలు కాపాడారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని భద్రాచలం ఏరియా హాస్పిటల్​డాక్టర్లు. వివరాల్లోకి వెళ్తే.. చత్తీస్​గఢ్​లోని కిష్టారం గ్రామానికి చెందిన గిరిజన బాలుడు మల్లం నరేశ్​తీవ్రమైన ఆయాసం, పొట్ట ఉబ్బడం, ఒళ్లంతా మచ్చలు