మహా శివరాత్రి ఆదివారమా.. సోమవారమా.. ఏ రోజున జరుపుకోవాలి.. ఎందుకీ సందేహం అంటే..?

పరమ శివుడి పవిత్రమైన పర్వదినం మహా శివరాత్రి. మహా శివరాత్రి రోజు ఉపవాసంతో జాగారం చేస్తే ఎంతో పుణ్యంగా భావిస్తారు హిందూవులు. ఈ ఏడాది అంటే 2026వ సంవత్సరంలో ఈ పండుగ ఏ రోజు వచ్చింది.. 15వ తేదీనా.. 16వ తేదీనా.. ఆదివారమా.. సోమవారమా అనే సందేహం చాలా మందిలో వ్యక్తం అవుతుంది.