బయోచార్ పై అవగాహన కలిగి ఉండాలి : కలెక్టర్ జితేశ్ వి పాటిల్

బయోచార్ పై రైతులు అవగాహన కలిగి ఉండాలని కలెక్టర్ జితేశ్ వి పాటిల్ సూచించారు. టేకులపల్లి మండలం బేతంపూడి, తొమ్మిదవ మైలుతండా గ్రామాల్లో బయోచార్ (పత్తి కట్టె నుంచి బొగ్గు తయారీ) విధానంపై గురువారం రైతులకు అవగాహన కల్పించారు.