TG: మున్సిపల్ ఫలితాలు.. తెలంగాణలో నో ట్రయాంగిల్ ఫైట్ అంతా డైరెక్టే!
తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో త్రిముఖ పోటీకి బదులుగా కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ మధ్య ద్విముఖ పోటీ స్పష్టంగా కనిపించింది. బీజేపీ అనేక చోట్ల మూడో స్థానానికే పరిమితమవ్వగా, పట్టణ ఓటర్ల ట్రెండ్...