బాపూనగర్ ను దత్తత తీసుకున్న ఐ కేర్ ఫౌండేషన్ : ఉడు తల నరేశ్

మండలంలోని బాపునగర్ గ్రామాన్ని ఐ కేర్ ఫౌండేషన్ దత్తత తీసుకుంటున్నట్లు ఫౌండేషన్ వ్యవస్థాపకుడు ఉడుతల నరేశ్తెలిపారు. మంగళవారం ఫౌండేషన్ బృందం గ్రామ సర్పంచ్ నగునూరి అనురాధ రాజశేఖర్, ప్రజలతో కలిసి గ్రామంలో పర్యటించారు.