తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు రేవంత్ రెడ్డి సర్కార్ శుభవార్త.. కొత్త స్కీమ్ రూపకల్పనలో అధికారులు!

తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగులకు త్వరలో కొత్త ఆరోగ్య పథకం అందుబాటులోకి రానుంది. ఉద్యోగులు, ఉపాధ్యాయులు, రిటైర్డ్ ఉద్యోగుల కోసం ప్రభుత్వం కొత్తగా రూపొందిస్తున్న ఈ స్కీమ్‌ను న్యూ ఎంప్లాయీస్ హెల్త్ స్కీంగా పిలవనున్నారు. ప్రస్తుతం అమల్లో ఉన్న నగదు రహిత వైద్య సేవల పథకంలో ఎదురవుతున్న సమస్యలను పూర్తిగా తొలగించి, మరింత బలమైన విధానంతో కొత్త పథకాన్ని తీసుకురావాలని ప్రభుత్వం భావిస్తోంది.