మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్.. అభ్యర్థుల్లో తీవ్ర ఉత్కంఠ

మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ నేడు జరుగనుంది. ఇందుకోసం ఉమ్మడి జిల్లాలోని 12 మున్సిపాలిటీల్లో అధికారులు అన్ని ఏర్పాట్లను పూర్తి చేశారు. వార్డుల వారీగా కౌంటింగ్ కు ఏర్పాట్లు చేశారు.