యూత్‌‌కు కనెక్ట్ అయ్యేలా.. హుషారు పిట్టలు

అన్షు, వాసవి గణేషన్‌‌ జంటగా బిక్షు దర్శకత్వంలో వెంకట్‌‌ యాదవ్‌‌ నిర్మిస్తున్న చిత్రం ‘హుషారు పిట్టలు’. ఇప్పటికే షూటింగ్ పూర్తయింది. త్వరలో ఏషియన్‌‌ సురేష్‌‌ ఫిలింస్‌‌ సంస్థలు ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నాయి.