Top Priority for Development of Tribal Areas
గిరిజన ప్రాంతాల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం పెద్దపీట వేస్తున్నట్లు గవర్నర్ అబ్దుల్ నజీర్ అన్నారు. అసెంబ్లీ సమావేశాల ప్రారంభం సంద ర్భంగా బుధవారం తన ప్రసంగంలో ఏజెన్సీ ప్రాంతాలపై ప్రత్యేకంగా ప్రస్తావించారు.