ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ప్రజలకు సులువుగా ప్రభుత్వ సేవలు, సంక్షేమ పథకాలు అందించేందుకు ప్రయత్నాలు అందిస్తోంది. అందులో భాగంగా ఇప్పటికే వాట్సప్ గవర్నెన్స్‌ను ప్రవేశపెట్టింది. అలాగే కొత్త రేషన్ కార్డులను తీసుకురాగా.. త్వరలో ఫ్యామిలీ కార్డులను కూడా పంపిణీ చేయనుంది.