క్యూట్ కామెడీ ఫిల్మ్ ఫంకీ

విశ్వక్‌‌సేన్, కయాదు లోహర్ జంటగా ‘జాతిరత్నాలు’ ఫేమ్ కేవీ అనుదీప్ రూపొందించిన చిత్రం ‘ఫంకీ’. సూర్యదేవర నాగ వంశీ, సాయి సౌజన్య నిర్మించిన ఈ మూవీ ఫిబ్రవరి 13న ప్రేక్షకుల ముందుకొస్తోంది. గురువారం ప్రీ రిలీజ్ ప్రెస్‌‌మీట్ నిర్వహించారు.