నల్లగొండ మున్సిపల్ ఎన్నికల్లో ఆసక్తికర సన్నివేశం..చిట్యాల మున్సిపాలిటీలో ట్రాన్స్ జెండర్ గెలుపు

నల్లగొండ జిల్లా మున్సిపల్ ఎన్నికలలో ఆసక్తికరమైన సన్నివేశం చోటుచేసుకుంది. చిట్యాల మున్సిపాలిటీ 1వ వార్డులో ట్రాన్స్‌జెండర్ అభ్యర్థి సుధాకర్ స్వతంత్రంగా పోటీచేసి విజయం సాధించడం అందరిని ఆశ్చర్యంలో ముంచెత్తింది.