ఆసిఫాబాద్ మున్సిపాలిటీలో 'హంగ్'.. గెలిచిన స్వతంత్ర అభ్యర్థి కిడ్నాప్..?
ఆసిఫాబాద్ మున్సిపాలిటీలో హంగ్ ఫలితాలు వెలువడ్డాయి. మొత్తం 20 వార్డులకు గాను బీఆర్ఎస్ 9, కాంగ్రెస్ 7, స్వతంత్రులు నలుగురు గెలవడంతో కింగ్ మేకర్స్‌గా మారారు. ఈ క్రమంలో ఓ స్వాతంత్ర్య అభ్యర్థిని రహస్య...