Allu Sirish Wedding: అల్లు వారి ఇంట పెళ్లి సందడి.. వైభవంగా 'పసుపు దంచుడు' వేడుక!

అల్లు వారి ఇంట పెళ్లిసందడి మొదలైంది. మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ చిన్న కుమారుడు శిరీష్ పెళ్లికి రెడీ అయ్యాడు. బ్యాచిలర్ లైఫ్ కు బై బై చెప్పి వైవాహిక బంధంలోకి అడుగుపెట్టబోతున్నాడు. తన చిరకాల ప్రేయసితో కలిసి ఏడడుగులు వేసేందుకు సమయం ఆసన్నమైంది. హైదరాబాద్ లోని తన ఇంట్లో పసుపు ఫంక్షన్ ను నిర్వహించారు.