జనగామాలో ఉత్కంఠ..స్వతంత్ర అభ్యర్థుల కోసం బాహాబాహీ
జనగామా మున్సిపాలిటీలో ఉద్రిక్తత నెలకొంది. కౌంటింగ్ దగ్గర కాంగ్రెస్ , బీఆర్ ఎష్ నేతలు బాహాబాహీకి దిగారు. జనగామ మున్సిపాలిటీలో మొత్తం 30 వార్డులుండగా.. బీఆర్ ఎస్ 13 వార్డులు, కాంగ్రెస్ 12 వార్డులు, సీపీఎం 1 వార్డు, స్వతంత్రులు 4 వార్డులను గెలుచుకున్నారు.
ఫిబ్రవరి 13, 2026
0