రూ.2,200 కోట్ల విలువైన సర్కారు భూమిని రక్షించిన హైడ్రా

హైటెక్‌ సిటీకి కూతవేటు దూరంలో హైటెక్స్‌.. దాని సమీపంలో ప్రభుత్వ భూమి.. ఆ వెంటే ఒక కుంట చుట్టూ ఆక్రమణలు.. ఆక్రమిత స్థలం మొత్తం 11 ఎకరాల విస్తీర్ణంలో మెకానిక్‌ షెడ్లు.. గ్యారేజీలు, ఐరన్‌ అండ్‌ స్టీల్‌ షాపులు, ఇతర దుకాణాలు ఏర్పాటు చేసి అద్దెలకిచ్చారు.