ఫారెస్ట్ ఆఫీసర్లను అడ్డుకున్న ఆదివాసీలు..ఆసిఫాబాద్ జిల్లా మోతిగూడలో బోరు వేసే విషయంలో గొడవ

తాగునీటి కోసం బోరు వేసే విషయంలో ఫారెస్ట్​ఆఫీసర్లు, ఆదివాసీలకు మధ్య జరిగిన గొడవ ఉద్రిక్తతకు దారితీసింది. ఈ ఘటన కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా లింగాపూర్ మండలం జాములదార పంచాయతీ పరిధిలోని మోతిగూడలో చోటుచేసుకుంది.