అంత్యక్రియలకు ‘కులం’ అడ్డు..మృతుడి పాడె మోసిన భార్య, ఆడపడుచులు

ఒక మనిషి చనిపోయినా కుల కట్టుబాట్ల నీడ అంత్యక్రియల వరకూ వెంటాడింది. కుల బహిష్కరణకు గురైన వ్యక్తి వచ్చాడని.. గ్రామస్తులెవరూ అంత్యక్రియలకు ముందుకు రాలేదు.