సింగరేణి సీఎండీగా చార్జ్ తీసుకున్న జ్యోతి బుద్ధప్రకాశ్
సింగరేణి చైర్మన్, ఎండీగా నియమితులైన డాక్టర్ జ్యోతి బుద్ధ ప్రకాశ్ గురువారం బాధ్యతలు తీసుకున్నారు. హైదరాబాద్ సింగరేణి భవన్‌లోని చైర్మన్ ఆఫీస్‌లో అధికారికంగా చార్జ్ తీసుకుంటూ ఫైల్‌పై సంతకం చేశారు.