శ్రీశైలం వెళ్లే భక్తులకు అదిరిపోయే శుభవార్త - నేటి నుంచి టోల్ ఫ్రీ జర్నీ..! ఇవిగో వివరాలు

శ్రీశైలంలో మహా శివరాత్రి బ్రహ్మోత్సవాల నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. నేటి నుంచి వాహనాలకు టోల్ ఫ్రీ ఉండనుంది.ఫిబ్రవరి 16 వరకు దేవస్థానం, అటవీశాఖ టోల్గేట్ల వద్ద రుసుం మినహాయిస్తారు.