సూర్యపేట జిల్లాలో బోణి కొట్టిన జనసేన

నేరేడుచర్లలో జనసేన ఖాతా ఓపెన్! హోరాహోరీ పోరులో 14వ వార్డును కైవసం చేసుకున్న జనసేన అభ్యర్థి. తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో శుభారంభం చేసిన పవన్ కళ్యాణ్ సేన.