ఉత్సవాలు ఘనంగా నిర్వహించాలి

మహాశివరాత్రి ఉత్సవాలను రామప్ప ఆలయంలో ఘనంగా నిర్వహించాలని పంచాయతీ రాజ్​ శాఖ మంత్రి సీతక్క అధికారులకు సూచించారు. గురువారం ఆమె ఆలయ పరిసరాలు, పార్కింగ్ స్థలం పరిశీలించారు. అనంతరం రామప్పలో ఇందిరా మహిళా శక్తి పథకం ద్వారా ఏర్పాటు చేసిన క్యాంటీన్ ను ప్రారంభించారు.