KGBVలో అమానుషం.. అర్ధరాత్రి హాస్టల్‌లో నిద్రిస్తున్న బాలికలపై ఎలుకల దాడి! ఆ తర్వాత..

అర్ధరాత్రి నిశ్శబ్దం.. హాస్టల్‌లో గాఢ నిద్రలో ఉన్న చిన్నారులు. ఉన్నట్లుండి ఒక్కసారిగా కేకలు, అరుపులు భయంతో ఏడుపులు.. ఏమైందో అర్థం కాక ఉపాధ్యాయులు పరిగెత్తుకుంటూ వెళ్లేలోపే దారుణం జరిగింది. ఎలుకల దాడితో బాలికలు గాయపడి ఏడుపు లంకించుకున్నారు. ఈ సంఘటన ఎన్టీఆర్ జిల్లా కలకలం రేపుతోంది..