మంచిర్యాలలో ఊహించని పరిణామం.. మంత్రి వివేక్‌కు ఎదురుదెబ్బ

మంచిర్యాల జిల్లా క్యాతనపల్లి మున్సిపల్ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ పార్టీకి భంగపాటు ఎదురైంది. మంత్రి వివేక్ వెంకటస్వామి సొంత ఇలాకాలో బీఆర్ఎస్-సీపీఐ కూటమి విజయకేతనం ఎగురవేసింది.