ప్రత్యేక పర్యాటక రైళ్లలో కాశ్మీర్ హాలిడే స్పెషల్, వైష్ణో దేవి యాత్రలు ఏప్రిల్ 11 నుంచి ప్రారంభమవుతాయని స్టార్ రైల్ ప్రోడక్ట్ డైరెక్టర్ విఘ్నేశ్ తెలిపారు. గురువారం సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో యాత్ర వివరాలను ఆయన వెల్లడించారు.