సార్వత్రిక సమ్మెలో భాగంగా గురువారం ఉమ్మడి ఖమ్మం జిల్లాలో అఖిలపక్ష నాయకులు, కార్మిక సంఘాల నేతలు ఆందోళనలు చేపట్టారు. నాలుగు లేబర్ కోడ్స్ పాటు విద్యుత్, -విత్తన సవరణ బిల్లులు, వీబీజీ రాంజీ చట్టాన్ని వెంటనే రద్దు చేయాలని డిమాండ్చేశారు. ఈ సందర్భంగా ఆయా ప్రాంతాల్లో భారీ ర్యాలీ నిర్వహించి నిరసన తెలిపారు.