మహాశివరాత్రి సందర్భంగా ..సత్తుపల్లి నుంచి నీలాద్రికి 25 ప్రత్యేక బస్సులు
మహాశివరాత్రి సందర్భంగా నీలాద్రిశ్వరుడి ఆలయానికి సత్తుపల్లి నుంచి ఆదివారం 25 ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసినట్లు డిపో మేనేజర్ గురిజాల లక్ష్మీనారాయణ గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.