చిట్యాల మున్సిపాలిటీలో నయా సెన్సేషన్.. ట్రాన్స్‌జెండర్ అద్భుత విజయం

నల్లగొండ జిల్లా చిట్యాల మున్సిపల్ ఎన్నికల్లో సరికొత్త చరిత్ర నమోదైంది. 1వ వార్డు నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన ఓ ట్రాన్స్‌జెండర్ ఘన విజయం సాధించి అందరి దృష్టిని ఆకర్షించారు.