హుస్నాబాద్ మున్సిపల్  పీఠం కాంగ్రెస్ దే : హౌజ్ ఫెడ్ మాజీ చైర్మన్ బొమ్మ శ్రీరామ్

హుస్నాబాద్ మున్సిపాలిటీపై కాంగ్రెస్ జెండా ఎగరడం ఖాయమని రాష్ట్ర హౌజ్ ఫెడ్ మాజీ చైర్మన్ బొమ్మ శ్రీరామ్ చక్రవర్తి  ధీమా వ్యక్తం చేశారు. బుధవారం స్థానిక 14వ వార్డులోని సిద్ధార్థ స్కూల్లో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో ఆయన కుటుంబ సభ్యులతో కలిసి ఓటు హక్కును వినియోగించుకున్నారు.