ప్రజా కార్మిక రైతు వ్యతిరేక విధానాలకు పాల్పడుతున్న మోదీ ప్రభుత్వాన్ని గద్దించేందుకు వామ పక్షాలు, లౌకిక శక్తులన్నీ కలిసి ఉద్యమించాలని పీసీసీ చీఫ్, ఎమ్మెల్సీ మహేశ్ కుమార్ గౌడ్ పిలుపునిచ్చారు. కాంగ్రెస్, కమ్యూనిస్టులు మరింత బలపడాలని, అప్పుడే మోదీని గద్దె దించవచ్చన్నారు.