రాహుల్‌‌ గాంధీ సభ్యత్వం రద్దు చేయాలి..లోక్‌‌సభలో నోటీసులు ఇచ్చిన బీజేపీ ఎంపీ

పార్లమెంట్‌‌లో రాహుల్ గాంధీ నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారని, దేశ ప్రతిష్టను దెబ్బతీసేలా ప్రవర్తిస్తున్నారని బీజేపీ ఎంపీ నిషికాంత్ దూబే లోక్ సభలో ఫిర్యాదు చేశారు.