TG EAPCET 2026 Notification: విద్యార్ధులకు అలర్ట్.. మరికొన్ని గంటల్లోనే ఈఏపీసెట్ నోటిఫికేషన్ విడుదల

రాష్ట్ర ఈఏపీసెట్‌కు సంబంధించిన నోటిఫికేషన్ మరో 2 రోజుల్లో విడుదల కానుంది. ఈ మేరకు ఉన్నత విద్యామండలి ప్రకటన వెలువరించింది. తాజా ప్రకటన మేరకు ఫిబ్రవరి 14వ తేదీన తెలంగాణ ఈఏపీసెట్ 2026 పరీక్షకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదలకానుంది. ఈ మేరకు ఉన్నత విద్యా మండలి..