విద్యుదాఘాతంతో కాంట్రాక్టు కార్మికుడి మృతి

జీకేవీధి మండలం సీలేరు జల విద్యుత్‌ కేంద్రం ఓడీ యార్డులో గురువారం విద్యుదాఘాతంతో కాంట్రాక్టు కార్మికుడు మృతి చెందాడు.