క్యాష్ లెస్ ట్రీట్మెంట్ పై 15 రోజుల్లో గైడ్ లైన్స్... ప్రభుత్వ ఉద్యోగులకు సర్కార్ 'హెల్త్ భరోసా'

రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న నూతన ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్(ఈహెచ్ఎస్)ను మరో పదిహేను రోజుల్లో ప్రారంభించాలని సర్కారు నిర్ణయించింది.