కన్నతల్లి కళ్ల ముందే బీటెక్ విద్యార్థి ఆత్మహత్యాయత్నం

కన్నతల్లి, బంధువుల కళ్ల ముందే ఓ బీటెక్ విద్యార్థి కాలేజీ మూడో అంతస్తు నుంచి కింద దూకి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. సీనియర్ విద్యార్థులు ర్యాగింగ్, హెచ్​వోడీ మందలింపులే ఇందుకు కారణంగా తెలుస్తోంది.