సామాన్యురాలిగా పోలీస్ స్టేషన్కు డీసీపీ

సాధారణంగా ఉన్నతాధికారులు అంటే ఏసీ గదులు, కాన్వాయ్​లు, హుందాగా ఇచ్చే ఆదేశాలే గుర్తొస్తాయి. కానీ ఖైరతాబాద్ జోన్ డీసీపీ శిల్పావల్లి మాత్రం తన రూట్ సెపరేటని నిరూపించారు. సిబ్బంది పనితీరును స్వయంగా పరీక్షించేందుకు ఆమె ఒక సామాన్య మహిళా ఫిర్యాదుదారుగా పోలీస్ స్టేషన్​కు వెళ్లి అందరినీ ఆశ్చర్యపరిచారు.