ఓట్ల లెక్కింపునకు సర్వం సిద్ధం

మున్సిపల్‌ ఓట్ల లెక్కింపు శుక్రవారం జరుగనున్నది. జిల్లాలోని కరీంనగర్‌ కార్పొరేషన్‌, హుజూరాబాద్‌, జమ్మికుంట, చొప్పదండి మున్సిపాలిటీల్లోని ఓట్లను ఎక్కడికక్కడే లెక్కించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.