పోలింగ్ ప్రశాంతం.. ఖమ్మం జిల్లాలో 82.50 శాతం ఓటింగ్ నమోదు
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. ఖమ్మం జిల్లాలోని ఐదు మున్సిపాలిటీలు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఒక కార్పొరేషన్, రెండు మున్సిపాలిటీల్లో పోలింగ్జరిగింది.