అచ్చంపేట లో ‘ఆక్వా హబ్’ : రాష్ట్ర మత్స్య శాఖ మంత్రి వాకిటి శ్రీహరి
రాష్ట్రంలో మత్స్య పారిశ్రామిక రంగానికి పెద్దపీట వేస్తూ అచ్చంపేట ప్రాంతంలో రూ. 50 కోట్లతో 100 ఎకరాల్లో ఆక్వా కల్చర్ ను అభివృద్ధి చేయనున్నట్లు రాష్ట్ర మత్స్య శాఖ మంత్రి వాకిటి శ్రీహరి ప్రకటించారు.