సూర్యాపేట జిల్లా గరిడేపల్లి మండలం గడ్డిపల్లి గ్రామంలోని సంతోషిమాత రైస్ మిల్లును కేంద్ర జీఎస్టీ అధికారులు గురువారం రాత్రి సీజ్ చేశారు. 2017 నుంచి 2022 వరకు చెల్లించాల్సిన రూ.1.81 కోట్ల జీఎస్టీ బకాయిలను చెల్లించకపోవడంతో ఈ చర్యలు తీసుకున్నట్లు అధికారులు వెల్లడించారు.