చట్టసభల్లో బీసీలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించాలి

పార్లమెంటులో బీసీ బిల్లు ప్రవేశపెట్టి చట్టసభలలో బీసీలకు 50 శాతం రిజర్వేషన్ కల్పించాలని పార్లమెంట్ సభ్యులు డిమాండ్ చేశారు. దేశ జనాభాలో సగానికి పైగా ఉన్నప్పటికీ బీసీలకు రాజ్యాంగ హక్కులు ఇప్పటికీ అందని ద్రాక్షగానే మిగిలాయని ఆవేదన వ్యక్తం చేశారు.